Bhagyanagar Ganesh Utsava Samiti has called for a grand celebration of the Vinayaka Chaviti festival this time. The members of the festival committee said that the celebrations should be held in accordance with the Covid rules.
#Vinayakachavithi2021
#Covid-19
#Covidrules
#Bhagyanagarganeshutsavasamiti
#Hyderabad
#Vinayakachavithi

ఈ సారి వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. కోవిడ్ నిబంధనలకు లోబడి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.