Ind Vs SL : Reason behind Teamindia Batsmen Prithvi Shaw and Ishan kishan powerful hitting
#ViratKohli
#Indvssl
#Ishankishan
#PrithviShaw
#SuryaKumarYadav

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ నేతృత్వంలో భారత్ జట్టు అదరగొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై బౌలింగ్‌లో సత్తా చాటి ప్రత్యర్థిని సాధారణ స్కోర్‌కు పరిమితం చేసిన గబ్బర్ సేన.. ఆ తర్వాత టీ20 తరహా హిట్టింగ్‌తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఫలితంగా ఆతిథ్య శ్రీలంక జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తయింది.