Mayank Agarwal To Open, KL Rahul To Be Wicketkeeper in India’s Warm-Up Game Against County Select XI
#Teamindia
#ViratKohli
#MayankAgarwal
#KlRahul
#Rishabhpant
#CountyChampionshipXi
#Indvseng

ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ సన్నాహాలను మొదలుపెట్టింది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ అనంతరం నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగు పెట్టనుంది. మంగళవారం నుంచి 3 రోజుల పాటు కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్‌తో కోహ్లీసేన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.