What Is Insider Trading : The Supreme Court has struck down the AP government’s petition on Amaravathi insider trading. Meanwhile TDP welcomes SC's decision on insider trading of lands in Amaravati

#InsiderTrading
#AmaravatiLandsInsiderTrading
#APCMJagan
#SupremeCourt
#TDP
#YSRCP
#APgovernmentpetition
#APCapital

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం సందర్భంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పాటు భారీగా అక్రమాలు జరిగాయని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై పలు దర్యాప్తులు కూడా చేయించింది. అయితే దీనిపై దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ ఆరోపణల్ని తోసిపుచ్చగా.. ఇవాళ సుప్రీంకోర్టు కూడా వాటిని తోసిపుచ్చింది.