Surprise Me!

Sri Lanka head coach Arthur and captain Shanaka involved in heated argument after losing to India

2021-07-21 268 Dailymotion

Sri Lanka head coach Arthur and captain Shanaka involved in heated argument after losing to India, video goes viral
#Teamindia
#Indvssl
#MickeyArthur
#DasunShanaka
#RahulDravid

కొలంబో వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో శ్రీలంక జట్టుని శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యువ భారత్ 3 వికెట్ల తేడాతో ఓడించింది. గెలుపు ఖాయం అనుకుని సంతోషంలో ఉన్న లంక ఆశలపై దీపక్‌ చహర్‌ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6) నీళ్లుచల్లాడు. ఓడిపోతున్నామన్న దశలో భువనేశ్వర్‌ కుమార్‌ (19 నాటౌట్; 28 బంతుల్లో 2×4)తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించిన చహర్‌.. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 276 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 193/7తో నిలిచిన టీమిండియా.. చహర్‌ జోరుతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే 277/7తో గెలిచింది.

Buy Now on CodeCanyon