Surprise Me!

Deepak Chahar Emotional Journey, తండ్రి ఉద్యోగం వదిలి..కోచ్ గా మారి..

2021-07-22 213 Dailymotion

Deepak Chahar Life Story, How he overcome troubles ?
#DeepakChahar
#Teamindia
#Indvssl
#indiavssrilanka
#Chennaisuperkings
#csk

16 ఏళ్ల వయసులో క్రికెట్‌కు పనికిరావన్నారు.! గ్రెగ్ చాపెల్ స్థాయి వ్యక్తీ.. నీ బౌలింగ్‌లో పసలేదు.. నీకు భవిష్యత్తే లేదన్నాడు. కానీ, రెండేళ్లకే రంజీల్లోకి వచ్చేశాడు.. అంతేనా ఫస్ట్ మ్యాచ్‌లోనే 8 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక తిరుగేలేదు అనుకుంటే.. కెరీర్ రివర్సైంది. గాయాలు వెంటాడాయి. అవకాశాలు చేజారాయి

Buy Now on CodeCanyon