Deepak Chahar credited former India captain MS Dhoni after helping India pull off an improbable win against Sri Lanka, and said "watching MS Dhoni close out matches has been a big factor" in his batting success.
#IndvsSL
#IndvsSL2ndODI
#DeepakChahar
#MSDhoni
#SuryakumarYadav
#CSK
#BestFinisher
#IndiavsSriLanka
#Teamindia
#Cricket

శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్(69 నాటౌట్) అసాధారణ ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించిన విషయం తెలిసిందే. టాపార్డర్ విఫలమైన వేళ ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో దీపక్ చాహర్ అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.
అయితే ఈ విన్నింగ్ నాక్‌కు ధోనీనే కారణమని తెలిపాడు. చేజింగ్‌లో ప్రతికూలతలు ఎదురైనప్పుడు మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లాలని ధోనీ పదే పదే చెప్పేవాడని, ఆ సూత్రంతోనే ఈ మ్యాచ్‌లో రాణించాన్నాడు. మ్యాచ్ అనంతరం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడిన దీపక్ చాహర్.. తన తండ్రే తన మొదటి కోచ్ అని స్పష్టం చేశాడు.