Malkajgiri MP Revant Reddy has strongly criticized Telangana IT Minister Kalvakuntla Taraka Ramarao wife, for illegally entering funds into Mrs. Shailima's personal account. Revanth Reddy also released the relevant evidence.
#Revanthreddy
#Ktr
#Congress
#Telanganaminister
#Ktrwife
#Congress
#Lands

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సతీమణి శ్రీమతి శైలిమ వ్యక్తిగత ఖాతాలోకి అక్రమ మార్గంలో నిధులు చేరాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. అందుకు సంబంధిచిన ఆధారాలను సైతం రేవంత్ రెడ్డి విడుదల చేసారు.