Surprise Me!

Tokyo Olympics : Manipur CM Announces Rs 1 Crore Cash Reward For Mirabai Chanu

2021-07-25 473 Dailymotion

Manipur Chief Minister N Biren Singh announced that the state government will be giving a cash award of Rs 1 crore to weightlifter Mirabai Chanu for clinching the silver medal in Tokyo Olympics on Saturday.
#TokyoOlympics
#MirabaiChanu
#NBirenSingh
#weightlifting
#Tokyo2021
#SaikhomMirabaiChanu
#Manipur

టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌తో సత్తా చాటిన భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు మణిపూర్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అసాధారణ ప్రతిభతో విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన చానుకు కోటీ రూపాయల నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్ శనివారం ప్రకటించారు.

Buy Now on CodeCanyon