India vs Sri Lanka 1st T20I Highlights: Bhuvneshwar Kumar four-for secures India's 38-run win over Sri Lanka
#Indvssl
#Indiavssrilanka
#ShikharDhawan
#Teamindia

టీ20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా జరుగుతున్న సిరీస్‌లో శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ బోణీ కొట్టింది. ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన గబ్బర్ సేన 38 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది.