Ys Sharmila is once again protesting against the KCR government. The party leaders said that the KCR government not announcing Jobs even though the unemployed were committing suicide.

#Yssharmila
#Ysrtp#
Unemployment
#Kcr
#Telanganagovernment
#Notifications

కేసీఆర్ ప్రభుత్వంపై వైయస్ షర్మిళ మరో సారి నిరసన వ్యక్తం చేస్తోంది. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగా నల్లగొండ జిల్లాలో ఒకరోజు దీక్షకు శ్రీకారం చుట్టినట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు.