Surprise Me!

IND VS SL 2nd T20: Shikhar Dhawan On Match Loss

2021-07-29 1 Dailymotion

IND VS SL 2nd T20I: We were one batsman short - Shikhar Dhawan after Sri Lanka beat India in low-scoring thriller

#INDVSSL2ndT20I
#SriLankabeatIndia
#ShikharDhawan
#SriLankaVSIndia
#IPL2021

బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఓ బ్యాట్స్‌మన్ తక్కువగా ఉండటం, స్లో వికెట్‌పై స్మార్ట్‌గా ఆడలేకపోవడం, 10-15 పరుగులు తక్కువ చేయడం తమ పతనాన్ని శాసించిందన్నాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 4 వికెట్లతో గబ్బర్ సేనను ఓడించింది. ఓ దశలో భారత్ విజయం ఖాయమని అంతా భావించగా.. ధనుంజయ డిసిల్వా(40 నాటౌట్) కడవరకు నిలిచి సైలెంట్‌గా మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గబ్బర్.. తమ ఆటగాళ్ల ప్రదర్శనను మెచ్చుకున్నాడు.

Buy Now on CodeCanyon