Ind Vs SL : Teamindia Captain Shikhar Dhawan Lectures to Srilanka Cricketers.
#Teamindia
#Indvssl
#ShikharDhawan
#RahulDravid

పేలవ బ్యాటింగ్‌తోనే శ్రీలంక చేతిలో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. అయితే ఈ సిరీస్ పరాజయం తమ యువ ఆటగాళ్లకు ఓ గుణపాఠమని తెలిపాడు. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఈ విజయానికి వారు అర్హులని అభినందించాడు