సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించిన దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా అమలు కావాలంటే సుధీర్గ సమయం పడుతుందని, ఆ విషయం చెప్పకుడా దళితులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఘాటుగా విమర్శించారు.

Senior Congress leader Ponnala Lakshmaiah has strongly criticized the CM for announcing the Dalit bond scheme announced by CM KCR, saying it would take a long time to implement across the state and trying to appease the Dalits without mentioning it.
#Congressparty
#Ponnalalaxmaiah
#Dalitbandhu
#Cmkcr
#Huzurabad
#Byelection