బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర వాయిదా పడింది. 9కి బదులు 24 వ తరీఖునుండి పాదయాత్ర ఉంటుందని రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.

BJP Telangana president Bandi Sanjay's state-wide padayatra on May 9 has been postponed. Secretary of State Premender Reddy said the padayatra would be held from the 24th instead of the 9th of this Aug.

#Bjp
#Bandisanjay
#Telanganachief
#Padayatra
#Postponed
#Statesecretary