Parattu Raveendran Sreejesh is an Indian professional field hockey player who plays as a goalkeeper and former captain of the Indian national team. He plays in the Hockey India League for Uttar Pradesh Wizards
#PRSreejesh
#TokyoOlympics
#India
#Hockey

జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో జర్మనీపై భారత హాకీ జట్టు అద్భుత విజయాన్ని అందుకుని కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. దీంతో 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగరాసింది.