దళితుల అభ్యున్నతికోసం సీఎం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం చరిత్రలో మిగిలిపోతుందని, దళతుల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు స్పష్టం చేసారు.

Government whip Guvvala Balaraju clarified that the Dalitbandhu scheme introduced by CM KCR for the betterment of Dalits will go down in history and will shine a light on Dalit families.
#Governmentwhip
#Guvvalabalaraju
#Dalitbandhu
#Welfarescheme
#Cmkcr
#Pragathibhavan