The Super seven who secured medals for india in Tokyo Olympics 2020
#TokyoOlympics2020
#NeerajChopra
#MeeraBaiChanu
#Teamindia
#PvSindhu
#RavikumarDahiya
#BajrangPunia

ఒలింపిక్స్‌లో భారత్ అద్భుతాలు చేసింది. భారత్ 7 పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఇంతకుముందు, 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు గెలుచుకోగా, 2016 ఒలింపిక్ క్రీడల్లో కేవలం 2 పతకాలు మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి భారత జట్టు అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. ఇది క్రీడాకారులకు ఒక విజయం మాత్రమే కాదు, దేశానికి కూడా ఎంతో గర్వకారణం.