From Harley-Davidson to Bajaj Pulsar: Neeraj Chopra's love for bikes
#NeerajChopra
#Bahubali
#Prabahs
#AnandMahindra
#Xuv700
#HarleyDavidson

మనకు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్‌గా మాత్రమే తెలిసిన నీరజ్ చోప్రాలో ప్రపంచానికి తెలియని మరో కోణం కూడా ఉంది. నీరజ్ మంచి బైక్ రైడర్ కూడా అట. నీరజ్ చోప్రాకు చిన్నప్పటినుంచి బైక్‌లంటే చాలా ఇష్టమట.