Surprise Me!

Tokyo Olympics 2020 : Neeraj Chopra Fitness వెనుక ఇంత Hardwork ఉందా ? || Oneindia Telugu

2021-08-09 4,430 Dailymotion

‘Golden Boy’ Neeraj Chopra, who created history for India, did a lot of hardwork on his fitness at home after the lockdown last year. so here is the info about neeraj fitness and food habits.
#NeerajChopra
#NeerajChopraFitnesss
#TokyoOlympics2020
#Athletics
#goldmedal
#javelinthrow
#mensjavelinthrow
#Tokyo2020
#javelin
#India

నీరజ్ చోప్రా.. ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగిపోతున్నది. 100 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించిన ఈ బళ్లెం వీరుడిపై యావత్ భారతం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. స్వతంత్ర భారత్‌లో పసిడి సాధించిన రెండో ఆటగాడిగా నిలిచిన ఈ హర్యానా అథ్లెట్‌కు నీరాజనాలు పలుకుతోంది. తన రెండో ప్రయత్నంలోనే బళ్లెంను 87.58 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా భారత్‌కు పతకాన్ని ఖాయం చేశాడు. టోక్యో విశ్వక్రీడల్లో భారత జెండాను రెపరెపలాడించి ఘనమైన ముగింపును అందించాడు. అయితే అతనికి ఈ విజయం ఆ ఒక్క ప్రయత్నంతో దక్కలేదు. దాని వెనుక ఎంతో కఠిన శ్రమ, మరెంతో ఏకాగ్రత ఉంది.

Buy Now on CodeCanyon