తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనుసరిస్తున్న విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇంద్రవల్లి సభలో రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించితీరుతుందని,అందుకు ఇంద్రవల్లి సభకు వచ్చిన ప్రజలే నిదర్శనమని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.

Revant Reddy warned in the Indravalli public meeting that the policies pursued by Telangana Chief Minister Chandrasekhar Rao must be paid a fair price. Revanth Reddy clarified that the victory of the Congress party in the forthcoming elections is a testament to the people who came to the Indravalli public meeting.
#Indravllipublicmeeting
#Tpcc
#Revanthreddy
#Congresscadre
#Tpccleders
#Revanthspeech
#Revanthreddy