బీజేవైఎమ్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వేయకపోడంతో నిరుద్యోగుల వయసు వెరిగిపోతుందని, అందుకు నిరసనగా షూ పాలీష్ వేసి టీఎస్పీఎస్సీ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

BJYM leaders protested in an innovative manner. Age of the unemployed would be slashed due to non-issuance of job notification and protested against the government in front of TSPSC by putting on shoe polish.
#Bjym
#Protestagainstgovernment
#Jobnotifications
#Agelimit
#Tspsc
#Telangangovernment
#Shoepolish