Andhra Pradesh registers 1746 new corona cases.
#CoronaVirus
#Covid19
#India
#CovidVaccine

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 73,341 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,746 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1990656 కు చేరింది. మరో 19 మంది మహమ్మారి కారణంగా బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13615కు చేరింది.