Ind vs Eng 2021, 2nd Test : On Day 4 of the second Test at the Lord’s Cricket Ground when a couple of players from England were seen using spikes of their shoes to scuff the ball.
#IndvsEng2021
#BallTampering
#Cricket
#ViratKohli
#RishabPant
#RohitSharma
#JaspritBumrah
#KLRahul
#ShardhlThakur
#RavindraJadeja
#MohammedSiraj
#RavichandranAshwin
#IshantSharma
#TeamIndia

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2018లో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడడం క్రికెట్ ప్రపంచాన్నే ఓ కుదుపునకు గురిచేసింది. ఆ వివాదంపై రోజుల తరబడి చర్చ జరిగింది. అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహా బ్యాట్స్‌మన్ బెన్ క్రాఫ్ట్ నిషేధానికి గురయ్యారు. ఆ కుంభకోణం అందరి జ్ఞాపకాల్లో నుంచి ఇంకా తొలగిపోలేదు.