Talibans Clarity on Kashmir. But pak may influence them in long-term process.
#Talibans
#Kashmir
#Pmmodi
#Afghanistan

ఆఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాక మంగళవారం(ఆగస్టు 17) మొదటిసారి తాలిబన్లు మీడియా ముందుకు వచ్చారు. ఇంటా,బయటా తాము యుద్దాన్ని కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. ఎవరి పైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని... ఆఫ్గన్ గడ్డపై నుంచి ఏ దేశానికి ఎటువంటి ముప్పు ఉండబోదని తెలిపారు.