ఇంద్రవెల్లి సభను మించి రావిర్యాల సభ విజయవంతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేసారు. పీసిసి అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టిన తర్వాత రెండో సారి భారీ బహిరంగ సభను రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు.

The Congress party leaders made it clear that the Raviryala Sabha would be more successful than the Indravelli Sabha. Revanth Reddy is holding a huge public meeting for the second time since taking over as PCC president.
#Revanthreddy
#Pccpresident
#Publicmeeting
#raviryala
#Congresscadre
#Meetingsuccess