Surprise Me!

Aakash Chopra explains how KL Rahul made a comeback as Test opener in England

2021-08-21 178 Dailymotion

Ind vs Eng : Aakash Chopra explains how KL Rahul made a comeback as Test opener in England
#Teamindia
#ViratKohli
#Indvseng
#KlRahul
#RohitSharma

టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌పై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో రాహుల్‌ దొరికిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడన్నాడు. తన అద్భుత బ్యాటింగ్‌తోతనలోని నైపుణ్యాలను మరోసారి బయటపెట్టాడని ప్రశంసించాడు.

Buy Now on CodeCanyon