తెలంగాణలో తాలిబన్లను సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయని బీజేపి మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాకుండా బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆయన విడుదల చేసారు.

BJP Madhya Pradesh affairs in-charge Muralidhar Rao made sensational remarks that there are political parties in Telangana that support the Taliban. Apart from that, he has released a poster related to Bandi Sanjay Padayatra.

#Bandisanjay
#Telanganabjppresident
#Padayatra
#Muralidharraod
#Postersrelease
#Bjp#Telangana