Aakash Chopra Questions ECB’s Scheduling Of The Hundred During An Important Test Series. Currently, England is up against India in a 5-match Test series which kicks off the 2021-23 WTC cycle
#IndiavsEngland
#INDVSENGTestSeries
#IPL2021
#AakashChopra
#ECBSchedulingOfTheHundred
#TheHundred

భారత్-ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ జరుగుతుండగానే ది హండ్రెడ్ లీగ్‌ను నిర్వహించడాన్ని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. ప్రతిష్టాత్మక సిరీస్‌ను పక్కనపెట్టి హండ్రెడ్ లీగ్ కోసం ఆటగాళ్లను వదిలేయడం సరికాదన్నాడు. ఈ విషయంపై క్రికెట్ విమర్శకులు నోరు మెదపడంలేదని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తాడు.