దళిత బంధు పథకం ఇప్పుడు కేసీఆర్ రూపొందించిన పథకం కాదని, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్పోరేషన్ ద్వారా దళిత కుటుంబాల్లో పేదరికాన్ని తొలగించే ప్రయత్నం 60ఏళ్ల క్రితమే చేసిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇంఛార్జ్ దామోదర రాజనర్సింహ స్పష్టం చేసారు.

Dalit Bandhu scheme is not a scheme designed by KCR now, Damodar Rajanarsimha clarified that the Congress party had made an attempt to eradicate poverty among Dalit families 60 years ago through the SC Corporation.
#Revanthreddy
#Dalith
#Girijana
#Athmagourvadeeksha
#Tpcc
#Damodararajanarsimha
#Pccchief