ఉపాది కల్పనే లక్ష్యంగా ఒక రోజు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు వైసీపి మాజీ నాయకురాలు ఇందిరా శోభన్. హుజురాబాద్ లో నిరుద్యోగులకు భరోసా కల్పించే దిశగా ఆమె పాద యాత్ర చేయబోతున్నారు. తాను ఇప్పట్లో ఏ పార్టీలో చేరబోనని, ప్రజల సమస్యపై పోరాటం చేస్తానని ఇందిరా శోభన్ స్పష్టం చేసారు.

Former YSR TP leader Indira Shobhan embarks on a one-day padayatra aimed at creating employment. She is going on a trek in Huzurabad to reassure the unemployed. Indira
Shobhan has made it clear that she will not join any party now and will fight on the issue of the people.
#Indirashobhan
#Padayatra
#Unemployment
#Huzurabad
#Formerysrtpleader
#Gunpark