భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రారంభమైన బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బండి సంజయ్ యాత్ర విజయవంతం అవుతుందని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేసారు.

BJP president Bandi Sanjay Padayatra, which started from Bhagyalakshmi temple, was attended by a large number of party Cadre. Party Followers expressed optimism that the Bandy Sanjay Yatra would be a success.
#Bandisanjay
#Bjptelanganapresident
#Prajasangramayatra
#Charminar
#Bhagyalaxmitemple