India vs England 4th Test: Virat Kohli Ego Has Kept Ravichandran Ashwin Aside, Netizens Trolls Indian Selection
#INDvsENG
#IndiavsEngland4thTest
#RavichandranAshwin
#ViratKohli
#IndianCricketTeamcricketers
#Englandbowlers
#TeamIndiaSelection

ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం అయింది. ఈ మ్యాచులో భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. సీనియర్ పేసర్లు ఇశాంత్ శర్మ, మొహ్మద్ షమీ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. దాంతో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.