England vs India: Shardul Thakur surpasses Virender Sehwag to slam second-fastest Test fifty for India
#ShardulThakur
#Teamindia
#Kohli
#Joeroot
#Indvseng
#EngVsind
#Ovaltest
#Sehwag

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా టెయిలెండర్ శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన శార్దూల్.. తద్వార టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.