తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ లో చాలా వరకు భూముల వివరాలు పొందుపరచలేదని, భూములకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి మండిపడ్డారు.

Most of the land details were not included in the Dharani portal, which was ambitiously designed by the Telangana government. Kodandareddy, a senior Congress leader, was angry that details of the lands were not available.

#Telanganagovernment
#Dharaniportal
#Landsdetails
#Telanganalands
#Cmkcr
#Congressparty