T20 World Cup Squad: The Board of Control of Cricket in India's Predicted Squad For T20 World Cup Squad - BCCI likely to make an announcement as per media reports.
#T20WorldCup2021Squad
#IndiaT20WCSquad
#RAshwin
#RahulChahar
#VarunChakravarthy
#TeamIndiaT20WorldCupSquad
#SuryakumarYadav
#BCCI

అక్టోబర్ 17న యూఏఈలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2021 కోసం భారత జట్టును బుధవారంప్రకటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఇప్పటికే చర్చించిన భారత సెలక్షన్ కమిటీ ప్రధాన జట్టు కూర్పుపై ఓ స్పష్టతతో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి కూడా జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించారట. ఇక జట్టులో అదనపు, ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపికపైనే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, మొహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు భారత బృందంలో చోటు దాదాపుగా ఖరారైనట్లే.