కరోనావైరస్ కారణంగా రెండు సార్లు వినియక చవితి పర్వదినాన్ని జరుపుకోలేక పోయిన హిందూ భక్తులకు ఈసారి వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకునే అవకాశం లభించింది. కాని విగ్రహాల ధరలు అధికంగా ఉన్నాయని భక్తులు చెప్పుకొస్తున్నారు.

Hindu devotees who could not celebrate Vinayaka Chaviti twice due to coronavirus got a chance to celebrate Vinayaka Chaviti festival this time. But devotees say the prices of idols are high.
#Vinayachavithi
#Festival
#Devotees
#Vinayakaidols
#Rateshigh
#Nocoronavirusthreat