Surprise Me!

Captain Rohit Sharma To Replace Kohli? Reactions, Opinion || Oneindia Telugu

2021-09-13 201 Dailymotion

Twitterati react after reports of Rohit Sharma replacing Virat Kohli as India’s white-ball captain surface
#ViratKohliCaptaincy
#RohitSharmareplacingViratKohli
#TeamIndiawhiteballcaptain
#IPL2021
#BCCI
#INDVSENG
#T20Worldcup2021

టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సారథ్య బాధ్యతలను వదులుకోనున్నాడనే వార్తలపై రోహిత్ శర్మ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు విరాట్ కోహ్లీ మంచి నిర్ణయం తీసుకున్నాడని, ఇది అతనితో పాటు జట్టుకు మేలు చేస్తోందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. సరదా కామెంట్స్, ఫన్నీ మీమ్స్‌తో పండుగ చేసుకుంటున్నారు.

Buy Now on CodeCanyon