Defending champions Mumbai Indians will have an advantage playing in the UAE when the second phase of the IPL 2021 begins from September 19, said former Indian cricketer Gautam Gambhir.
#IPL2021
#MumbaiIndians
#GautamGambhir
#RCB
#RoyalChallengersBangalore
#ViratKohli
#RohitSharma
#HardikPandya
#KingsPunjab
#KLRahul
#Cricket
#TeamIndia

ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లకు మరో 6 రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ యూఏఈకి చేరుకొని సన్నాహకాలు ప్రారంభించాయి. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సెప్టెంబర్ 19న జరిగే మ్యాచ్‌తో సెకండాఫ్ లీగ్ మొదలవ్వనుంది. లీగ్ ప్రారంభానికి ఇంకా 6 రోజుల సమయం ఉన్నా.. అప్పుడే ధనాధన్ లీగ్ ఫీవర్ మొదలైంది.అయితే యూఏఈ పరిస్థితులు.. ముంబై ఇండియన్స్‌కు కలిసొస్తాయని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. తాజగా షోలో పాల్గొన్న గంభీర్.. ఐపీఎల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.