సింగరేణి కాలనీ చిన్నారిని హత్యచేసిన దుర్మార్గుడిని పట్టుకోవడంలో పోలీసులు వివక్ష చూపిస్తున్నారని పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. బాదిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు రేవంత్ రెడ్డి.

PCC chief Revanth Reddy has strongly criticized the police for discriminating in apprehending the culprit who killed a Singareni colony child. Revanth Reddy consulted the victim's family and provided financial assistance.
#Singarenicolony
#Childrape
#Pccchief
#Revanthreddy
#Tribalfamily
#Police
#Kcr