The IPL will welcome the fans back to the stadiums in the UAE leg after a brief hiatus owing to the COVID-19 situation, the organizers announced Yesterday.
#IPL2021
#MIvsCSK
#UAE
#CSK
#ViratKohli
#RCB
#MSDhoni
#RohitSharma
#IPLTickets
#Covid19
#IPLFans
#Cricket

ఐపీఎల్ 2021 మలిదశ లీగ్‌కు మరో 3 రోజుల్లో తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. అయితే కరోనా పరిస్థితుల్లో ఇన్నాళ్లు ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్‌లు జరగ్గా.. మలిదశ మ్యాచ్‌లు మాత్రం అభిమానుల సమక్షంలో జరగనున్నాయి. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ మ్యాచ్‌లను వీక్షించడానికి పరిమిత సంఖ్యలో అభిమానులును అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించింది.