Surprise Me!

కన్నుల పండుగగా గణేష్ శోభాయాత్ర!!

2021-09-21 48 Dailymotion

ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర చూసేందుకు రెండు కన్నులు సరిపోవు. భారీ ఆకారంతో భక్తులక కనువిందు చేస్తూ కదలి వస్తున్న దృశ్యాలను ప్రత్యక్ష్యంగా చూడాలని చాలా మంది ఉత్సామాన్ని చూపిస్తుంటారు. అందుకే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకొంది.

Two eyes are not enough to see the procession of Khairatabad Ganesha. Many people are excited to see the moving scenes in a huge shape. That is why the Khairatabad Ganesha Immersion Program is unique in the country.
#Ganeshidols
#Immersion
#Tankbund
#Ntrmarg
#Necklaceroad
#Peoplesplaza
#Ghmc
#Arrangements

Buy Now on CodeCanyon