Venkatesh Rajasekaran Iyer born December 25, 1994 in Indore, Madhya Pradesh. He is an Indian cricketer who plays for Madhya Pradesh and Kolkata Knight Riders in Indian Premier League.
#IPL2021
#VenkateshIyer
#KKR
#ViratKohli
#VenkateshRajasekaranIyer
#RCB
#KKRvsRCB
#VarunChakravarthy
#RoyalChallengersBangalore
#KolkataKnightRiders
#GlennMaxwell
#AndreRussell
#Cricket

ఐపీఎల్ 2021 రెండో దశలో కోల్‌కతా నైట్ రైడర్స్ శుభారంభం చేసింది. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ రాణించడంతో ఆర్‌సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10 ఓవర్లలోనే ఛేదించింది. కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన 26 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ అదరగొట్టాడు.