IPL 2021 : David Warner gone for duck in srh vs DC match
#SRHVsDC
#DavidWarner
#OrangeArmy
#KaneWilliamson
#Rishabhpant

దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కరోనా వైరస్ సోకడంతో ఫాస్ట్ బౌలర్ టీ నటరాజన్, ఐసొలేషన్‌లో ఉన్న ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఈ మ్యాచుకు దూరమయ్యారు