తన అనుచరుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ హింసకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని జూబ్లిహిల్స్ పోలీసులకు పీసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. ఈ సందర్బంగా పోలీసు ఉన్నతాది కారులకు, రేవంత్ రెడ్డికి మద్య వాగ్వాదం జరిగింది.

PCC chief Revanth Reddy has appealed to the Jubilee Hills police to immediately drop the charges against his followers for making illegal cases and committing acts of violence.
#Revanthhouseattack
#Trsleaders
#Congressparty
#Fighting
#Police
#Revanthhouse
#Jublihillsps