MI vs KKR Highlights, IPL 2021: Venkatesh, Rahul fifties help Kolkata crush Mumbai by 7 wickets
#KkrVsmi
#VenkateshIyer
#RahulTripathi
#Kolkataknightriders
#MumbaiIndians
#MivsKKR

అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ సునాయాస విజయాన్ని అందుకుంది. ముంబై నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇదీ ముంబయి ఇండియన్స్‌కి ఘోర పరాభవం అనే చెప్పాలి