IPL 2021 : Csk vs Rcb face off.. complete on by Chennai super kings
#IPL2021
#Csk
#Rcb
#RoyalchallengersBangalore
#Chennaisuperkings
#Rcbvscsk

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై ఉన్న పగుళ్ల నేపథ్యంలోనే ఫీల్డింగ్ ఎంచుకున్నానని సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు.