Saba Karim Doubts Whether Hardik Pandya Was Fit Before Being Selected In India’s 2021 T20I World Cup Squad
#HardikPandya
#t20worldcup2021
#Teamindia
#Ipl2021
#Bcci
#MumbaiIndians

గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్‌కు ఎందుకు ఎంపిక చేశారని మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశ్నించాడు. నిబంధనల ప్రకారం ఏ ఆటగాడైన గాయంతో బాధపడుతున్నప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరి, రిహాబిలిటేషన్ పాటించి ఫిట్‌నెస్ నిరూపించుకున్నాకే జట్టులోకి తీసుకుంటారని, మరీ ఈ రల్ హార్దిక్ పాండ్యా వర్తించదా? అని సబా కరీం నీలదీసాడు. దీనికి భారత సెలెక్టర్లు సమాధానం చెప్పాలన్నాడు. తాజాగా 'ఖేల్‌నీతి'యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ కరీం ఈ వ్యాఖ్యలు చేశాడు.