IPL 2021 : RCB vs CSK Highlights,Chennai Super Kings crush Royal Challengers Bangalore by 6 wickets
#IPL2021
#Csk
#Rcb
#RoyalchallengersBangalore
#Chennaisuperkings
#Rcbvscsk

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ప్లే ఆఫ్ చేరాలంటే లీగ్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్నందుకున్న ధోనీ సేన పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది.