పంజాగుట్ట చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే అంశంపై శాసన సభలో సభ్యులందరూ చర్చించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు డిమాండ్ చేసారు.

Senior Congress leader V Hanumantrao demanded that all members of the Legislative Assembly discuss the issue of setting up a statue of Ambedkar at Panjagutta Chowrasta and bring pressure on the government.
#Hanumantharao
#Congresspartyleader
#Statueofambedkar
#Panjaguttacentre
#Tsarkar
#Assemblysessions